రాత పరీక్ష లేకుండా! హైదరాబాద్ లోని వ్యవసాయ సంస్థ, ఫీల్డ్ అసిస్టెంట్ | ల్యాబ్ అసిస్టెంట్ | అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..
ICAR - IIOR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్) నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్....
హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (IIOR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 06 & 08, 2026 న నిర్వహించబడుతున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అధికారిక ప్రకటన Pdf లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ లోని విషయాలను గ్రహించి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
విభాగాలు :
- లాబోరేటరీ అసిస్టెంట్
- ఫీల్డ్ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో వ్యవసాయ విభాగంలో డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ : ICAR - IIOR రాజేంద్రనగర్, హైదరాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అధికారిక దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయవలసిన ధ్రువపత్రాలు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్, ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటే NOC సర్టిఫికెట్ లను ఇంటర్వ్యూలకు సమయంలో వీటిని సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక : ICAR - IIOR, రాజేంద్రనగర్ హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీల : 08.10.2026
రిపోర్టింగ్ రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం 09:30 నిమిషాల నుండి 10:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.icar-iior.org.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment